REKHA.F6 is a composition of the essential micronutrients in liquid form. All these micronutrients play very significant vital role for physiogical growth and bio-chemical metabolism of plants.
- Ensures the qualitative improvement and increase in the crop yield by 20- 25%. Increase the size and weight of fruit and seeds in pods.
- రేఖ. F6 మొక్కల సంపూర్ణమైన పెరుగుదలకు కావలసిన అత్యంత ముఖ్యమైన సూక్ష్మపోషక పదార్థాలైన జింక్, ఐరన్, మాలిబ్డినమ్, మాంగనీస్, కాపర్, బోరాన్ మరియు ప్రోటీన్ ద్రావణాల మిశ్రమము. మొక్క జీవన ప్రక్రియలలో సూక్ష్మ పోషక పదార్థాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. రేఖ. F6 అన్ని రకాల వంటలలో నాణ్యమైన అత్యధిక దిగుబడులు పొందుటకు చాలా ఉపయోగ కరమైనది. నాణ్యతగల శ్రేష్ఠమైన రంగు, కాయ పరిమాణం
,
: బరువు అభివృద్ధి చెందుతుంది.
రేఖ. F6 వాడే విధానము :
5 మి. లీ. రేఖ. F6 ను ఒక లీటరు నీటిలో కలిపి 30-45 రోజుల పంటలపై మొదటిసారి పిచికారి చేయవలెను. 15 రోజుల తరువాత రెండవసారి పిచికారి చేయవలెను. ప్రతి ఎకరానికి 500మి.లీ. రేఖ. F6 ను వాడవలెను.
Reviews
There are no reviews yet.