- WELL BOOM Based on high end amino acids with nitro benzen, PGRS & nutrients. Regulates the hormonal activities. Stimulates Systemic Acquired Resistance system in crops. Increases yield, leading to increase in profits
- వెల్ బూమ్ పోషకాలతో కూడిన హై ఎండ్ అమైనో ఆమ్లాలు, నైట్రో బెంజిస్. పిజిఆర్ఎస్ & న్యూట్రియంట్స్ పదార్థాల మిశ్రవము. ఇది పంటలలో హార్మోన్ల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. వంటలలో స్వయం ప్రేరిత రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది పంట దిగుబడిని పెంచుతుంది. తద్వారా లాభాల పెరుగుదలకు దారితీస్తుంది..
- మోతాదు : 250 మి.లీ. వెల్బూమును 100 నుండి 150 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారిచేయవలెను.
- సిఫారసు చేయబడిన పంటలు: వరి, పత్తి, మిరప, పండ్లతోటలు మరియు అన్నిరకాల కూరగాయ పంటలు.
Reviews
There are no reviews yet.