Agromix – F6 Ensures qualitative improvements and an increase in the crop yield by 20-25% induces flowering and Disease resistant in the plants. Agromix – F6 is Multi Micro Nutrient Mixture with Plant Enhancer specially blended for Citrus, Cotton, Chillies, Vegetables and all other Crops.
ఆగ్రోమిక్స్ ఎఫ్ -6 మన దేశంలోని అనేక ప్రాంతాల్లా సాంప్రదాయ పంట రకాల స్థానాల్లో క్రమేపి అధిక దిగుబడి నిచ్చే రకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రకాలు త్వరగా పక్వానికి వచ్చేవి మరియు ఎరువులను అధిక మొత్తంలో స్వీకరించేవి. అందు వలన ప్రతి వంట తరువాత నేలలో సూక్ష్మ పోషకాలు తరిగి పోయి కొరత కనబడుతుంది. దీని వలన దిగుబడి మరియు నాణ్యత బాగా తగ్గుతుంది. పంట ఆరోగ్యవంతంగా పెరిగి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు. పొందుటకు సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం.
ఆగ్రోమిక్స్ ఎఫ్ -6 వలన ఉపయోగాలు: వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పూత పిందె రాలడం అరికడుతుంది. ప్రధాన పోషకాలను గ్రహించే శక్తిని పెంపొందిస్తుంది. పంట దిగుబడి, నాణ్యతను పెంచుతుంది.
సిఫారుసు చేసిన పంటలు: నిమ్మ, ప్రత్తి, మిరప, కూరగాయలు, పండ్ల తోటలకు మరియు ఇతర పంటలకు.
మోతాదు : 500గ్రాములు అగ్రోమిక్స్ ను 100-150 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకి పిచికారి చేయవలెను.
మొదటి పిచికారీ :పెరుగుదల దశలో,
రెండవ పిచికారి:పూత ఏర్పడు దశలో లేక మొదటి పిచికారి చేసిన 25 రోజుల తరువాత చేయవలెను.
మూడవ పిచికారి :కాయ చిన్న పరిమాణములో ఉన్నప్పుడు చేయవలెను.
Reviews
There are no reviews yet.
Be the first to review “AGROMIX – F6” Cancel reply
Reviews
There are no reviews yet.