CHAMPION is a composition of the essential micronutrients in liquid form.
- All these micronutrients play very significant vital role for physiogical growth and bio-chemical metabolism of plants.
- Advantage of CHAMPION Application. Ensures the qualitative improvement and increase in the crop yield by 20- 25% Induces flowering, disease, resistance and drought resistance in the plants.
- Develops healthy root. System and wider green leaves with maximum chlorophyll content. Induces the uptake and translocations of N. P. K. elements in the plant. Efficient photosynthesis. Induces tillering effects in the cereal crops.
- Prevent flower & immature fruit droppings.
- చాంపియన్ మొక్కల సంపూర్ణమైన పెరుగుదలకు కావలసిన అత్యంత ముఖ్యమైన సూక్ష్మపోషక పదార్థాలైన జింక్, ఐరన్, మోలిజ్జనమ్, మాంగనీస్, కాపర్, బోరాన్ మరియు ప్రోటీన్ ద్రావణాల మిశ్రమము, మొక్క జీవన ప్రక్రియలలో సూక్ష్మ పోషక పదార్థాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. చాంపియన్ అన్ని రకాల పంటలలో నాణ్యమైన అత్యధిక దిగుబడులు పొందుటకు ” చాలా ఉపయోగ కరమైనది. చాంపియన్ ఉపయోగించుట వలన 20-35% నాణ్యమైన మరియు అధిక దిగుబడి పెంచుతుంది. ఆరోగ్యవంతమైన వేర్ల నిర్మాణానికి, పచ్చని పెద్ద ఆకుల నిర్మాణానికి తోడ్పడుతుంది మరియు మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొక్క ఎస్.పి.కె. ఎరువులను పూర్తిగా సద్వి నియోగం పరచుకోవటంంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కిరణ్యనంయోగక్రియను అధికము చేస్తుంది. పూత, పిందె, కాయల సంఖ్యను పెంచుతుంది.
- చాంపియన్ వాడే విధానము:
. 5. మి.లీ. చాంపియన్ ను ఒక లీటరు నీటిలో కలిపి 30-45 రోజుల పంటలపై మొదటిసారి పిచికారి చేయవలెను.
15 రోజుల తరువాత రెండవసారి పిచికారి చేయవలెను. ప్రతి ఎకరానికి 500మి.లీ. వాడవలెను.
Reviews
There are no reviews yet.