AMBIT One Product Three Benefits With the use, plants gets resistance, power and thus, protect from harmful pests like Green Worm, Larval Worm and sucking pests. Improves Hormone balance and helps to get high number of flowers and fruits.
- As It is prepared with natural medicinal sources, It protects from harmful worms with no side effects. improves plant growth, yield and quality.
- అంబిట్ మొక్కలలో కీటక నిరోధక శక్తిని పెంచుతుంది. వాడిన మోక్కలలో నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం
వలన పంటలకు హాని చేయు పచ్చపురుగు, లద్దెపురుగు. మరియు రసం పీల్చు పురుగులైన పేనుబంక, పచ్చదోమ,
తెల్లదోమ, నల్లి మొదలగు పురుగుల బారినుండి పంటకు రక్షణ ఇస్తుంది. మొక్కలలో హార్మోన్ల సమతుల్యత పెంచి –
పూత, పిందె ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా తయారు చేయడంవలన చెడు ప్రభావం చూపకుండా
చాల రకాలు పురుగుల నుండి మొక్కలను రక్షిస్తుంది. పంట పెరుగుదల, దిగుబడి, నాణ్యతను పెంచుతుంది. - మోతాదు: 500 గ్రా॥ అంబిట్ ను 100-150 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరమునకు పిచికారీ చేయవలెను.
- సిఫారసు చేయబడిన పంటలు: మిరప, పత్తి, శనగ, వేరుశనగ, కూరగాయలు, పండ్లతోటలు మొ
Reviews
There are no reviews yet.