Bio Green is a Broad Spectrum Natural fungicide which controls wide range of fungal diseases of different plants. Bio Green possess double actions, Protective & Curative. Bio Green controls diseases quickly and develops Physiologically healthy plants. Bio Green is an ideal Eco friend, Non-Poisonous & Non health hazardous. It can be used safely by the farmers.
బయో గ్రీన్ అనేది సహజ సిద్ధమైన ఫంగిసైడ్ సంహారిణి, ఆది వివిధ మొక్కల యొక్క విస్తృత శ్రేణి శిలీంధ్ర వ్యాధులను నియంత్రిస్తుంది. బయో గ్రీన్ వివిధ రకాల ప్రయోజనాలు కలిగి ఉంది. పంటరక్షణ మరియు రోగ నివారణ. బయో గ్రీన్ వ్యాధులను త్వరగా నియంత్రిస్తుంది మరియు పంటను ఆరోగ్యకరంగా ఉంచి. మొక్కలను అభివృద్ధి చేస్తుంది. బయో గ్రీన్ పర్యావరణ హితమైనది. విషం లేనిది మరియు ఆరోగ్యానికి ప్రమాదకరం కానిది. దీన్ని రైతులు సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు.
సిఫార్సు చేయబడిన వంటలు: వరి, మిరప, పత్తి, మొక్కజొన్న, చెరకు, పొగాకు, వేరుశనగ, సోయాబీన్,
పొద్దుతిరుగుడు, మామిడి, సిట్రస్, దానిమ్మ, ద్రాక్ష, అరటి, జామ బొప్పాయి మరియు వివిధ కూరగాయలు మొదలైనవి.
మోతాదు : 200 గ్రాముల బయోగ్రీన్ ను 100 నుండి 150 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారి
చేయవలెను.
Reviews
There are no reviews yet.