CottonSpecial Ensures qualitative improvements and an increase in the crop yield by 20-25% induces flowering and Disease resistant in the plants.
CottonSpecial is Multi Micro Nutrient Mixture with Plant Enhancer specially blended for Citrus, Cotton, Chillies, Vegetables and all other Crops.
మన దేశంలోని అనేక ప్రాంతాల్లా సాంప్రదాయ పంట రకాల స్థానాల్లో క్రమేపి అధిక దిగుబడి నిచ్చే రకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రకాలు త్వరగా పక్వానికి వచ్చేది మరియు ఎరువులను అధిక మొత్తంలో స్వీకరించేవి. ఇందు వలన ప్రతి పంట తరువాత నేలలో సూక్ష్మ పోషకాలు తరిగి పోయి కొరత కనబడుతుంది. దీని వలన దిగుబడి మరియు నాణ్యత బాగా తగ్గుతుంది. పంట ఆరోగ్యవంతంగా పెరిగి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందుటకు కాటన్ స్పెషల్ ఎఫ్ 6 సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం.
కాటన్ స్పెషల్ వలన ఉపయోగాలు : వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పూత పిందె రాలడం అరికడుతుంది. ప్రధాన పోషకాలను గ్రహించే శక్తిని పెంపొందిస్తుంది. పంట దిగుబడి, నాణ్యతను పెంచుతుంది.
సిఫారుసు వేసిన పంటలు :నిమ్మ, ప్రత్తి, మిరప, కూరగాయలు, పండ్ల తోటలకు మరియు ఇతర పంటలకు
మోతాదు : 500గ్రాములు కాటన్ స్పెషలన్ ను 100-150 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకి పిచికారి చేయవలెను.
మొదటి పిచికారీ :పెరుగుదల దశలో,
రెండవ పిచికారీ: పూత ఏర్పడు దశలో లేక మొదటి పిచికారి చేసిన 25 రోజుల తరువాత చేయవలెను.
మూడవ పిచికారి : కాయ చిన్న పరిమాణములో ఉన్నప్పుడు చేయవలెను.
Reviews
There are no reviews yet.
Be the first to review “COTTON SPECIAL” Cancel reply
Reviews
There are no reviews yet.