Suphal Ensures qualitative improvements and an increase in the crop yield by 20-25% induces flowering and Disease resistant in the plants.
- Agromixis Multi Micro Nutrient Mixture with Plant Growth Enhancer specially blended for Citrus, Cotton, Chillies, Vegetables and all other Crops.
- సుఫల్ పంట నాణ్యతను మరియు వృద్ధిని పెంచుతుంది మరియు పంట దిగుబడిలో 20-25%
పెరుగుదలను ప్రేరేపిస్తుంది మరియు మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సుఫల్ అనేది సిట్రస్
పత్తి, మిరపకాయలు, కూరగాయలు మరియు అన్ని ఇతర పంటల కోసం ప్రత్యేకంగా మిళితం చేయబడిన
ప్లాంట్ గ్రోత్ ఎన్ హాన్సర్తో కూడిన బహుళ సూక్ష్మ పోషక మిశ్రమం, - సిఫార్సు చేయబడిన పంటలు: వరి, మిరప, పత్తి, మొక్కజొన్న, చెరకు, పొగాకు, వేరుశనగ, సోయాబీన్,
ఫార్ముల 4
పొద్దుతిరుగుడు, మామిడి, సిట్రస్, దానిమ్మ, ద్రాక్ష, అరటి, జామ బొప్పాయి మరియు వివిధ కూరగాయలు మొదలైనవి. - మోతాదు : 500 గ్రాముల సుఫల్ ను 100-150 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయవలెను.
Reviews
There are no reviews yet.