GROWMIX is a composition of the essential micronutrients in liquid form.
- All these micronutrients play very significant vital role for physiogical growth and bio-chemical metabolism of plants.
- Advantage of Growmix Application. Ensures the qualitative improvement and increase in the crop yield by 20- 25% Induces flowering, disease, resistance and drought resistance in the plants. Develops healthy root.
- System and wider green leaves with maximum chlorophyll content. Induces the uptake and translocations of N. P. K. elements in the plant.
- Efficient photosynthesis. Induces tillering effects in the cereal crops. Prevent flower & immature fruit droppings.
- మొక్క సంపూర్ణమైన పెరుగుదలకు కావలసిన అత్యంత ముఖ్యమైన సూక్ష్మపోషక పదార్థాలైన జింక్, ఐరన్, మోలిన్దనమ్!. మాంగనీస్, కాపర్, బోరాన్ మరియు ప్రోటీన్ ద్రావణాల మిశ్రమము. మొక్క జీవన ప్రక్రియలలో సూక్ష్మ పోషక పదార్థాలు ప్రధానం. పాత్ర వహిస్తాయి. గోమిక్స్న అన్ని రకాల వంటలలో నాణ్యమైన అత్యధిక దిగుబడులు పొందుటకు చాలా ఉపయోగ కరమైనది. క్రోమిక్స్ ఉపయోగించుట వలన 20-35% నాణ్యమైన మరియు అధిక దిగుబడి పెంచుతుంది. ఆరోగ్యవంతమైన వేర్ల నిర్మాణానికి వచ్చని పెద్ద ఆకుల నిర్మాణానికి తోడ్పడుతుంది మరియు మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొక్క ఎస్.పి.కె. ఎరువులను పూర్తిగా సద్వి నియోగం పరచుకోవటంంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కిరణ్య సంయోగక్రియను అధికము చేస్తుంది. పూత, పిండి.కాయల సంఖ్యను పెంచుతుంది.
- మోతాదు: 500 గ్రాములు ప్రీమిక్స్ ను 100-150లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారి చేయవలెను.
30-45 రోజుల పంటలపై మొదటిసారి పిచికారి చేయవలెను. తిరిగి 15 రోజుల తరువాత రెండవసారి పిచికారి చేయవలెను.
Reviews
There are no reviews yet.