AMAZE

Pack Size : 250 ml, 500 ml, 1 ltr

AMAZE Based on high end amino acids with nitro benzen, PGRS & nutrients. Regulates the hormonal activities. Stimulates Systemic Acquired Resistance system in crops. Increases yield, leading to increase in profits.

అమేజ్ పోషకాలతో కూడిన హై ఎండ్ అమైనో ఆమ్లాలు, నైట్రో బెంజిన్, వీబీఆర్ఎస్ & న్యూట్రియంట్స్ పదార్థాల
మిశ్రవము. ఇది వంటలలో హార్మోన్ల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. వంటలలో స్వయంప్రేరిత రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది పంట దిగుబడిని పెంచుతుంది. తద్వారా లాభాలు పెరుగుదలకు దారితీస్తుంది.
మోతాదు: 250 మి.లీ. అమేజ్ ను 100 నుండి 150 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారిచేయవలెను.
సిఫారసు చేయబడిన పంటలు : వరి, పత్తి, మిరప, పండ్లతోటలు మరియు అన్నిరకాల కూరగాయ పంటలు

Reviews

There are no reviews yet.

Be the first to review “AMAZE”

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top