ERIC PLUS

Pack Size : 2 in1 Combo Pack (200 ml +100 gm)

One Product Three Benefits With the use of ERIC PLUS, plants gets resistance, power and thus, protect from harmful pests like Green Worm, Larval Worm and sucking pests.

  • Improves Hormone balance and helps to get high number of flowers and fruits.
  • As It is prepared with natural medicinal sources, It protects from harmful worms with no side effects.
  • Improves plant growth, yield and quality.
  • మొక్కలలో కీటక నిరోధక శక్తిని పెంచుతుంది. ఎరికి ప్లస్ వాడిన మొక్కలలో నిరోధక శక్తి ఎక్కువగా డి | డటం వలన పంటలకు హాని చేయు పచ్చపురుగు, లద్దెపురుగు, మరియు రసం పీల్చు పురుగులైన పేనుబంక, పచ్చదోమ.! తెల్లదోమ, సల్లి మొదలగు పురుగుల బారినుండి పంటకు రక్షణ ఇస్తుంది. మొక్కలలో హార్మోన్ల సమతుల్యత పెంచి పూత. పిండే ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా తయారు చేయడంవలన చెడు ప్రభావం చూపకుండా చాల రకాలు. ! పురుగుల నుండి మొక్కలను రక్షిస్తుంది. వంట పెరుగుదల, దిగుబడి, నాణ్యతను పెంచుతుంది.
  • మోతాదు: 200 మి.లీ. + 100 గ్రా కలిపిన ఉన్న ఎరిక్ ప్లస్ కాంబో ను
    100-150 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరమునకు పిచికారీ చేయవలెను.
  • సిఫారసు చేయబడిన పంటలు : మిరప, పత్తి, కనగ, వేరుశనగ, కూరగాయలు, పండ్లతోటలు మొ|

Reviews

There are no reviews yet.

Be the first to review “ERIC PLUS”

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top