- Star -X It is a wonderful preparation extract from many types of herbel plants. Improves resistance from insects, protects from harmful sucking pests like thrips, mites, white fly, aphids and jasids.
- స్టార్-ఎక్స్ పంటలలో కీటక నిరోధక శక్తిని పెంచి, మొక్కలకు హానిచేయు రసం
పీల్చు పురుగులైన పేనుబంక, ఆకుముడత, పచ్చదోమ, తెల్లదోమ, నల్లి మొ॥ వాటి నుండి మొక్కకు
రక్షణ ననిస్తుంది. మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించి వివిధ రకాల ప్రతికూల
పరిస్థితుల నుండి రక్షిస్తుంది. - మోతాదు : 250 మి.లీ. స్టార్ ఎక్స్ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయవలెను.
- సిఫారసు చేయబడిన పంటలు : మిరప, పత్తి, అపరాలు, కూరగాయలు & పండ్ల తోటలు.
Reviews
There are no reviews yet.