ZAACK GOLD

Pack Size : 125 gm, 250 gm

Zaack Gold is Plants gets resistance power and thus protect from harmful pests like Green
Worm, Larval Worm and sucking pests.

  • Improves Hormone balance and helps to get high number of flowers and fruits.
  • As it is prepared wih natural medicinal Sources, it protects from harmful warms with no side effects.
  • Improves plants growth, yeild and quality.
  • జాక్ గోల్డ్ మొక్కలలో కీటక నిరోధక శక్తిని పెంచుతుంది. జాక్ గోల్డ్ వాడిన మొక్కలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వలన పంటలకు హాని చేయు పచ్చపురుగు, అద్దెపురుగు మరియు రసం పురుగులైన పేనుబంక, ఆకుముడత, పచ్చదోమ, తెల్లదోమ, నల్లి, మొ॥లగు పురుగుల నుండి పంటకు రక్షణ ఇస్తుంది. మొక్కలలో హార్మన్ల సమతుల్యత పెంచి పూత, పిందె ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా తయారు చేయడం వలన చెడు ప్రభావం చూపకుండా చాలా రకాల పురుగుల నుండి పంటను కాపాడుతుంది. పంట యొక్క పెరుగుదలకు దోహదపడి దిగెబడి మరియు నాణ్యత పెంచుతుంది.
  • మోతాదు : 250 గ్రాముల జాక్ గోల్డ్ ను 100 నుండి 150 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరమునకు పిచికారి చేయవలెను.
  • పంటలు: వరి, మిరప, పత్తి, శనగ, వేరుశనగ, కూరగాయలు, పండ్లతోటలు, మొ||నవి.

Reviews

There are no reviews yet.

Be the first to review “ZAACK GOLD”

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top