- RACE is a formulation which drawn from the Natural Bio Chemical extracts from Herbal plants. It is the best plant growth promoter and also controls from harmful pests. Gives resistance power against all types of worms and pests like eliothis and spodoptara.
- రేస్ సహజసిద్ధమైన జీవ ఉత్పత్తి. పంట సంరక్షణకు అవసరమైన పోషకాలు, రసాయనాలు మొక్కల నుండి సేకరించి, తయారు చేయబడిన ఉత్పాదన, పచ్చపురుగు. అద్దెపురుగు, రసం పీల్చు పురుగు, క్రిప్స్ మరియు నల్లి పురుగులను అరికడుతుంది. మంచి ఫలితాలన్విగల ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. ఇది అన్ని పురుగులను అరికడుతుంది. చాలా రకాల పురుగులను తట్టుకునే శక్తిని మొక్కకు ఇస్తుంది.
- మోతాదు : 250 మి.లీ. రేస్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయవలెను.
- సిఫారసు చేయబడిన వంటలు: వరి, మిరప, పత్తి, అపరాలు, కూరగాయలు & పండ్ల తోటలు.
Reviews
There are no reviews yet.