Skip to content
- Sonaar Prevent Stem and fruit Borers, sucking pests like red spider mites, white fly, termite & root worm.
- సోనార్ కాయతొలుచు పురుగులు, కాండం తొలచు పురుగులు, ఆకు ముడత పురుగులు, ఆకు తినే
లద్దెపురుగులు, నేలలో వుండే చెదలు. వేరు పురుగు మరియు రసం పీల్చే పురుగులను నియంత్రిస్తుంది
- మోతాదు: 250 మి.లీ. సోనార్ ను 100-150 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారి చేయవలెను.
- సిఫారసు చేయబడిన పంటలు : మొక్కజొన్న, వరి, పత్తి, కూరగాయలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు,
చెఱకు పంటకు మరియు పండ్ల తోటలకు వాడవచ్చును.
Reviews
There are no reviews yet.