Nexa is a formulation which drawn from the Natural Bio Chemical extracts.
- It is the best plant growth promoter and also controls from harmful pests.
- Gives resistance power against all types of worms and pests like eliothis and spodoptara.
- నెక్సా సహజసిద్ధమైన జీవ ఉత్పాదన, పంట సంరక్షణకు అవసరమైన పోషకాలు, రసాయనాలు
మొక్కల నుండి సేకరించి తయారు చేయబడిన ఉత్తత్తి, పచ్చ పురుగు, లద్దెపురుగు, రసం పీల్చు,
పురుగు, ట్రిప్స్, మైట్స్ మరియు జాసిట్లను అరికడుతుంది. నెళ్సా మంచి ఫలితాలనివ్వగల ప్లాంట్
గ్రోత్ ప్రమోటర్, ఇది అన్నిరకముల పురుగులను అరికడుతుంది. నెక్సా ఉపయోగించుట వలన
చాలా రకాల పురుగులను తట్టుకునే శక్తిని మొక్కకు ఇస్తుంది. - మోతాదు : 200 మి.లీ. + 100 గ్రా॥ నెక్సా కాంబోను 100-150 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరమునకు పిచికారి చేయవలెను.
- సిఫార్సు చేయబడిన పంటలు: వరి, మిరప, పత్తి, అపరాలు, గోధుమలు, కూరగాయలు, మరియు పండ్లతోటలు.
Reviews
There are no reviews yet.