ELXIR

Pack Size : 250 ml, 500ml, 1 lt

  • Elixer is broad spectrum systematic insecticide having quick stomach and contact activity and is recommended for stem Borer Gall Midge, Leaf Folder, Brown plant hopper, (BPH), White backed plant hopper (WBPH), Green leaf hopper (GLH), Thrips on Rice jasids,aphids and whiteflies in cotton, hoppers in mango aphids in wheat, aphids, jasids, Thrips and whiteflies in Okra aphids in Mustard whiteflies in Tomato, whiteflies, jasids in Brinjal, mosquito bug in tea & aphids in potato and phylla in citrus and aphid in cumin.
  • వరిపైరును ఆశించు కొండం తొల్చు పురుగు, ఉల్లికోడు, ఆకుపచ్చ పురుగు, సుడిదోమ,
    తెల్లవీపుగల సుడిదోమ, పమిడత, తామర పురుగులు, పత్తిలోని వచ్చదోమ, తెల్లదోమ, ఆవాలలోని పేను
    టమాటలోని తెల్లదోమ, మామిడిలోని తేనె మంచు పురుగు, గోధుమలోని పేనుబంక, వంగలోనని.
     పచ్చదోమ, తేయాకులోని నల్లి, బెండలోని తెల్లదోమ, బంగాళాదుంపను ఆశించు వేనుబంధకలను, జీలకర్ర పేనుబంకలను సమర్ధవంతంగా అరికట్టును.
  • మోతాదు: 250 మి.లీ. ఎలక్సర్ను 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారి చేయవచ్చును.
  • సిఫారసు చేయబడిన పంటలు: వరి, అపరాలు, కూరగాయలు

 

Reviews

There are no reviews yet.

Be the first to review “ELXIR”

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top