ZING

ZING Natural derivative containing mixture of proteins, cytokinin’s, organic salts & other inherent nutrients of. Vegetables origin 45.0% Protein 55.0% Total 100.0% Apply when stressing situations occur and quick recovery of plants is needed. i.e., during + Transplantation + Low/High temperatures + Drought / Asphyxia 4* Salinity • Phytotoxicity + Pest or diseases

జింగ్ నీటిలో కలిపి ఉపయోగించుట వలన జీవ రసాయనిక పౌష్టిక ఉత్పాధన వృద్ధి చేసి మొక్కల వేరు వ్యవస్థలో ఎక్కువ ఆక్సిజన్ అందించి మొక్కల పెరుగుదలను మరియు తెగుళ్ళను వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తిని ఇచ్చి వేగంగా, బలంగా పెరుగుటకు సహాయపడును. పంటలో అధిక పూలను ప్రేరేపించి అధిక దిగుబడులను ఇచ్చును. పంటను నీటి ఎద్దడి నుండి రక్షించి పూలు, పండ్లు. కాలిపోవుటను నివారించి పక్వత తను అభివృద్ధి చేసి వాటి యొక్క పరిమాణము. నాణ్యత మరియు రంగును మెరుగు పరుచును. ZING ZING Bt Special మోతాదు: 100 లీటర్ల నీటికి 200 గ్రాములు జింగ్ కలిపి పిచికారి చేయవచ్చును

సిఫారసు చేయబడిన వంటలు: వరి, పత్తి, మిరివ, అవరాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు (నిమ్మ, బత్తాయి, మామిడి, దానిమ్మ, బొప్పాయి) . :

Reviews

There are no reviews yet.

Be the first to review “ZING”

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top